DATLA DEVADANAM RAJU
దాట్ల దేవదానం రాజు DATLA DEVADANAM RAJU
‘ఉదయిని’ 8-1-048, UDAYINI
జక్రియ నగర్, ZACRIA NAGAR
యానాం - 533464 YANAM - 533 464
Ph:0884-2321096 Cell: 9440105987
Email : datla.devadanamraju@yahoo.com
జననం : 20 మార్చి 1954
తల్లిదండ్రులు : దాట్ల వెంకటపతి రాజు, సూర్యనారాయణమ్మ
సహచరి : ఉదయభాస్కరమ్మ
పిల్లలు : డి.వి.యస్. రాజు, శశికాంత వర్మ, శిరీష
చదువు : ఎం.ఏ(ఆర్ధికశాస్త్రం), ఎం.ఏ(తెలుగు), ఎం.ఇడి.
వృత్తి : ఉపాధ్యాయుడు
అవార్డులు : వానరాని కాలం - ‘సరసం అవార్డు’ 1997
‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు; 1999
‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ 2000
‘మట్టికాళ్ళు-ఆంధ్ర సారస్వత సమితి అవార్డు’ 2003
‘కళైమామణి’అవార్డు (పుదుచ్చేరి ప్రభుత్వం) 2003
‘రీజెన్సీ కళావాణి పురస్కారం’2004
‘ఉగాది ఉత్తమ కవి పురస్కారం’ YOHVO (2008)
‘తెలుగు రత్న’ అవార్డు (పుదుచ్చేరి ప్రభుత్వం) 2009
రచనలు : వానరాని కాలం (1997) కవితా సంపుటి
గుండె తెరచాప (1999) కవితా సంపుటి
మట్టికాళ్ళు (2002) కవితా సంపుటి
దాట్ల దేవదానం రాజు కధలు(2002) కధా సంపుటి
ముద్రబల్ల (2004) దీర్ఘకవిత
లోపలి దీపం (2005) కవితా సంపుటి
సరదాగా కాసేపు (2006) రాజకీయ వ్యంగ్య కధనాలు
యానాం చరిత్ర (2007)
నదిచుట్టూ నేను (2007) కవితా సంపుటి
నాలుగో పాదం (2010) దీర్ఘ కవిత
నాన్ గామ్ పాదమ్ (2010) (తమిళ అనువాదం)
సంపాదకుడు : దూరానికి దగ్గరగా (వంతెన కవితలు)
సూరయ శాస్త్రీయం
ఉపాధ్యాయుడుగా పదవీవిరమణ సందర్భంగా...
stats counter