కధకుడిగా ప్రయాణం మొదలెట్టి ... దీర్ఘ ‘కవిత’తో సహా వందల కవితలనల్లి ...పాఠకులకు సుపరిచితులైన దాట్ల ‘రాజు’- ఉత్తమ ఉపాధ్యాయునిగా, ఆదర్శ - అభ్యుదయ వాదిగా, ‘మంచి’మనిషిగా అందరివాడయ్యారు.
కధా, కవితా సంపుటాలే కాకుండా ‘యానాం చరిత్ర’ వంటి గ్రంధాలను వెలువరించారు...
శిల్పంలోని మెళకువల్ని ఆకళింపుచేసుకుని, వస్తువును హృద్యమైన కధగా మలచడంలో ప్రత్యేక శైలిని స్వంతం చేసుకున్నారు ‘దాట్ల’.
Friday, 24 February 2012
నేను...నాకుటుంబం...
దాట్ల దేవదానం రాజు ‘ఉదయిని’ జక్రియ నగర్, యానాం - 533464
జననం : 20 మార్చి 1954 తల్లిదండ్రులు : దాట్ల వెంకటపతి రాజు, సూర్యనారాయణమ్మ సహచరి : ఉదయభాస్కరమ్మ పిల్లలు : డి.వి.యస్. రాజు, శశికాంత వర్మ, శిరీష
No comments:
Post a Comment