కధకుడిగా ప్రయాణం మొదలెట్టి ... దీర్ఘ ‘కవిత’తో సహా వందల కవితలనల్లి ...పాఠకులకు సుపరిచితులైన దాట్ల ‘రాజు’- ఉత్తమ ఉపాధ్యాయునిగా, ఆదర్శ - అభ్యుదయ వాదిగా, ‘మంచి’మనిషిగా అందరివాడయ్యారు.
కధా, కవితా సంపుటాలే కాకుండా ‘యానాం చరిత్ర’ వంటి గ్రంధాలను వెలువరించారు...
శిల్పంలోని మెళకువల్ని ఆకళింపుచేసుకుని, వస్తువును హృద్యమైన కధగా మలచడంలో ప్రత్యేక శైలిని స్వంతం చేసుకున్నారు ‘దాట్ల’.
No comments:
Post a Comment