అవార్డులు :
వానరాని కాలం - ‘సరసం అవార్డు’ 1997
‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు; 1999
‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ 2000
‘మట్టికాళ్ళు-ఆంధ్ర సారస్వత సమితి అవార్డు’ 2003
‘కళైమామణి’అవార్డు (పుదుచ్చేరి ప్రభుత్వం) 2003
‘రీజెన్సీ కళావాణి పురస్కారం’2004
‘ఉగాది ఉత్తమ కవి పురస్కారం’ YOHVO (2008)
‘తెలుగు రత్న’ అవార్డు (పుదుచ్చేరి ప్రభుత్వం) 2009
సరసం అవార్డు-1997 స్వీకరిస్తూ.. |
‘తెలుగు రత్న’ స్వీకరించిన సందర్భం... |
‘తెలుగురత్న’ స్వీకారం - మల్లాడి, రోశయ్య, ఇక్బాల్సింగ్ తదితరులు... |
సత్కరిస్తున్న యనమల రామకృష్ణుడు, మాడుగుల నాగఫణి శర్మ(తెలుగు భాషాసంఘం) |
కోలంకలో సత్కారం.. |
రీజెన్సీ ‘కళావాణి’పురస్కారం..డాక్టర్ జి.ఎన్.నాయుడు దంపతులు... |
ఉగాది వేడుకల సందర్భంగా.. |
శిఖామణి సాహితీ రజతోత్సవం సందర్భంగా.. |
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించిన సందర్భంలో..ఇంజరంలో సత్కారం. |
తొలి కవితాసంపుటి ‘వానరాని కాలం’ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతున్న డాక్టర్ సి.నా.రె |
`వానరాని కాలం’కవితాసంపుటి ఆవిష్కరణ సభలో సన్మానిస్తున్న మల్లాడి..1997మార్చి2 |
వానరాని కాలం’కవితాసంపుటి ఆవిష్కరణ సభలో మాట్లాడుతున్న డాక్టర్ సి.నారాయణ రెడ్డి |
‘గుండె తెరచాప ఆవిష్కరిస్తున్న ఇస్మాయిల్, సూరయ్య శాస్త్రి, చంద్రశేఖర్, రవిప్రకాష్, మల్లాడి కృష్ణారావు, శిఖామణి |
ఆప్తులు కె.సి. చంద్రశేఖర్ గారితో.. |
‘మట్టికాళ్ళు’ కవితాసంపుటి ఆవిష్కరిస్తున్న అద్దేపల్లి రామమోహనరావు |
‘దాట్లదేవదానంరాజు కధలు’ ఆవిష్కరిస్తున్న జిల్లాపరిషత్ చైర్మెన్ దున్నా జనార్దన రావు, ..ఇంకా యానాం పరిపాలనాధికారి గౌతంరెడ్డి, మల్లాడి కృష్ణరావు, అద్దేపల్లి రామమోహనరావు, వాడ్రేవు వీరలక్ష్మీదేవి |
‘లోపలి దీపం’ పరిచయ సభ. |
కధానిలయం, శ్రీకాకుళంలో ‘సరదాగా కాసేపు’ ఆవిష్కరిస్తున్న కాళీపట్నం రామారావు.. |
‘సరదాగా కాసేపు’ఆవిష్కరణ.. . |
‘యానాం చరిత్ర’ ఆవిష్కరణ సందర్భం... |
‘యానాం చరిత్ర’తొలి పుస్తకం స్వీకరిస్తున్న ‘రీజెన్సీ’ ఎం.డి డా. జి.ఎన్. నాయుడు |
యానాం చరిత్ర’ఆవిష్కరణ సభ.. సకరిస్తున్న మల్లాడి.. |
‘ముద్ర బల్ల’ ఆవిష్కరణ |
‘దూరానికి దగ్గరగా’ కవితాసంకలనం - ఆవిష్కరిస్తున్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి |
రీజెన్సీ ‘కళావాణి’ పురస్కారం.. |
‘భువన విజయం’లో ‘ముద్రబల్ల’ దీర్ఘ కవితను ఆవిష్కరిస్తున్న మల్లాడి కృష్ణారావు.. |
వేదికమీద.. డా. సి.నా.రె, ఎస్.వి. రామారావు, యువ రచయితల అధ్యయన శిబిర వీడ్కోలు సమావేశంలో.. |
గురజాడ కన్యాశుల్కం శతజయంతి సభ-కాకినాడలో.. |
కోలంకలో ‘అద్దేపల్లి’ సప్తతి మహోత్సవం... |
మల్లాడి కృష్ణారావు అభినందనసభలో.. |
‘ఆకాశవాణి’ నిర్వహించిన కవిసమ్మేళనం... ఆకెళ్ళ రవిప్రకాష్ గారితో.. |
మల్లాడి కృష్ణారావు, యండమూరి వీరేంద్రనాధ్, గౌతంరెడ్డిలతో... |
కొత్తపేట ‘నెలనెలా సాహితీ ఝరి’ లో కవితాగానానంతరం..
|
ఆత్మీయ సత్కారం... |
తాజ్ మహల్ ముందు.. ఎస్.టి. జ్ఞానానంద కవితో... |
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, జానకీబాల గార్లతో.. |
మా ఇంట్లో..కె.శివారెడ్డి బృందంతో...
|
మా అబ్బాయిలు..మనమలు..మనమరాళ్ళు.. |
No comments:
Post a Comment